Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #జీవితబీమా #ప్రీమియంరుణాలు #బీమావార్తలు #పున్నమిన్యూస్ #IRDAI #LifeInsurance #PremiumFinancing #PolicyContinuity #PolicyholderProtection #InsuranceNews #PunnamiNews

బీమా

పాలసీ కొనసాగింపునకు ప్రీమియం రుణాల పరిశీలన

ఆర్థిక ఇబ్బందులతో జీవిత బీమా పాలసీలను మధ్యలోనే సరెండర్‌ చేయకుండా సహాయపడే మార్గాలను ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది. పాలసీ సరెండర్‌ విలువ ఆధారంగా మిగిలిన ప్రీమియంల చెల్లింపునకు రుణ సదుపాయం కల్పించే అవకాశాన్ని ఛైర్మన్‌ అజయ్‌ సేథ్‌ ప్రస్తావించారు. ఇది పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన.