మంచిర్యాల
క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేసిన కాంగ్రెస్ నాయకులు
బెల్లంపల్లి పట్టణంలోని 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి రాము, బండి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్ వాల్మీకి ఆధ్వర్యంలో వార్డ్ యువతకు మంగళవారం క్రికెట్ కిట్ అందజేశారు.…