*ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి ఉపాధ్యాయ లోకానికి విముక్తి లభింపచేయాలని రికాగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ప్రభుత్వానికి డిమాండ్
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ డిమాండ్* *(పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/11/2025)* *టీచర్లకు టెట్ తిప్పలు* *లాంగ్వేజెస్, ఇంగ్లిష్, బయోలజీ, ఫిజిక్స్…