*దసరా రిటర్న్ రష్* -హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జాం.. – జనం పడిగాపులు
**పున్నమి స్టాప్ రిపోర్టర్: యామల రామమూర్తి** **హైదరాబాద్:** దసరా పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి హైదరాబాద్కు చేరుకోవడంతో ప్రధాన రహదారులపై, ముఖ్యంగా **హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి (NH-65)**పై…