ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా చర్యలు తీసుకోవాలి
నెల్లూరులో మాస్కులు,శానిటైజర్ లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అందరూ మాస్కులేసుకోనఖ్ఖరలేదన్నా జనాలు మాస్కులు కొంటున్నారు. లిక్విడ్ సోప్స్, శానిటైజర్ లు కూడా డిమాండ్ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని నెల్లూరు లోని మెడికల్…