గుంటూరు జిల్లాలో ప్రణాళికా బద్దంగా ముందుకు పోతున్న అధికార వైసీపీ పార్టీ
గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరమైన, పోటాపోటీగా ఎత్తులు,వ్యూహాలు తో పయనిస్తుండగా…వైసీపీ జిల్లాలో తనదైన ముద్ర పడాలని ప్రణాళికలు రచిస్తుంది .మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం…