త్వరలో జరగబోయే బుస్సా విజేత అవార్డ్స్ కు ప్రముఖుల శుభాకాంక్షలు
హైదరాబాద్ : బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు నవంబర్ లో నిర్వహించబోయే “బుస్సా విజేత అవార్డ్స్”కు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు.…