కుల వివక్ష అవివేకం – అధికారి పై తక్షణ చర్యలు చేపట్టాలి నల్ల బ్యాడ్జీలతో రెండవ రోజు నంద్యాల వాణిజ్య పన్నుల కార్యాలయంలో నిరసన
చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్‌డివిజనల్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి కుల వివక్షతో ఉద్యోగులను అవమానించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఇచ్చిన మూడు…