మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమార్చన, పడిపూజ -హాజరైన వైసిపి మాజీ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు.
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29: భవాని మాలధారణలో ఉన్న మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ లో…