అన్నవరంలో ఏ బీ సీ వర్గీకరణ విజయోత్సవ సభ ముఖ్య అతిథులు హోం మంత్రి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ.
పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ): ఎలమంచిలి నియోజవర్గం : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అన్నవరంలో ఈ నెల 29 వ తేదీ అనగా బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏ…