అరకు: సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:17 అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్రా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ గ్రామంలో సుమారుగా 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,…