Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Sarvepalli Koteswararao
రచయిత గురించి

Sarvepalli Koteswararao

Sarvepalli Koteswararao is a Punnami News contributor reporting local and public-interest stories.

CITIZEN JOURNALIST SRI POTTI SRIRAMULU NELLORE Nellore City
4559 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
4,559ప్రచురిత వార్తలు
10ఈ నెల
322గత 30 రోజులు
575,389మొత్తం వీక్షణలు
64కవర్ చేసిన అంశాలు
13-09-2019వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

Featured

వ్యాపార మర్యాదలు – 2

డైనింగ్ టైం మర్యాద : మీ ఆఫీసు లో కొలీగో, లేక వ్యాపారం లో మిత్రుడో, మీ కంపెనీ వెండరో, మిమ్ములను హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించారు అనుకుందాం . లేదా , మీ పై అధికారి కానీ, కొలీగ్ కానీ,వారి పుట్టిన రోజు, లేదా  ఏదైనా శుభ సమయం సందర్భం గా కొందరు సహోద్యోగులను మీ ఊరిలోని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళారు అనుకోండి . డబ్బు చెల్లించేది మీరు కాక పోయినా, ‘ మెనూ ‘ మరియు ధరల పట్టిక చూడండి . అన్నింటికంటే ఖరీదయిన ఐటం ఆర్డర్ చెయ్యకండి ! బాగుండదు ! అన్నింటికన్నా ఉత్తమం ఏమిటంటే , ఎవరైతే పేచేస్తారో , వారినే ఆర్డర్ చెయ్యమని చెప్పండి ! ‘ నువ్వు మా అందరినీ తీసుకు వచ్చావు కాబట్టి, నా వరకూ , నువ్వు ఏది ఆర్డర్ చేసినా నాకు వోకే ! ‘ అని చెప్పండి . మీరు శాకాహారి అయితే , ఆవిషయం చెప్పండి . బిల్లు చెల్లించేది వేరొకరు కాబట్టి , ఖరీదయిన టైగర్ ప్రాన్ లు వగైరాలు ఆర్డర్ చెయ్యకండి . వేరే వారు మీకు డిన్నర్ పార్టీ ఇచ్చేటప్పుడు తిండి విషయం లో మీ సొంత అభిరుచులుపక్కన పెట్టండి . మీకు ఏదైనా ఐటం తినాలి అనిపించినప్పుడు , మీరు మీ కుటుంబాన్ని తీసుకు వెళ్ళినప్పుడు తినండి ! లేదా, మీరు బిల్లు చెల్లించే టప్పుడు, మీ రుచులు అభిరుచులకు చోటుఇవ్వండి . ఇక ఆ డిన్నర్ పార్టీ లో, ‘ అలా కార్టే ( మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వడ్డించడం ) కాకుండా ‘ బఫే సిస్టం ‘ పెడితే, ఇక సమస్యే లేద !! ఒక కుమ్ముడు  కుమ్మెయ్యండి ! మిమ్మల్ని యే శక్తీ ఆప లేదు ! 3 వ్యాపార మర్యాద , వ్యక్తిగత ప్రశ్నలు : మీరొక కొత్త కంపెనీ లో చేరతారు . కొందరు కొలీగ్స్ క్లోజ్ అవుతారు . లేదా మీ కంపెనీ లోకే కొత్త వారు చేరతారు , మీ సెక్షన్ లో నే . కలిసి పని చేసే క్రమం లో క్లోజ్ అవుతారు . వారిని వ్యక్తిగత ప్రశ్నలుఅడిగేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి . వ్యాపారం లో , ఉద్యోగం లో క్లోజ్ అయినంత మాత్రాన , చాలా మంది వారి వ్యక్తిగత జీవితాన్ని మనతో పంచుకోవడానికి ఇష్ట పడక పోవచ్చు ! ఈ క్రిందిప్రశ్నలని మనం పూర్తి గా అడగక పోవడం మంచిది !   (1) సార్ / మేడం ! మీకు పిల్లలు ఎంత మంది ? (2) మీకు పెళ్ళి అయిందా ? ఇంకా ఎందుకు కాలేదు ? కుటుంబ బాధ్యతల వల్లనా ? ఎవరూ నచ్చక పోవడం వల్ల నా ? (3) మీరు కాలికి మట్టెలు వేసుకోక పోతే , మీకు పెళ్ళి కాలేదు అనుకున్నాను ! (4) మీకు కారు ఉందా ?…

Sarvepalli Koteswararao5 నిమి పఠనం
Featured

NPR, NRC నల్ల చట్టాలను ఉపసంహరించుకొవాలి

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

‘స్వరాజ్య’ ఎడిటర్‌  ఖాసా సుబ్బారావుకు విలువలే ఊపిరి 

గూడూరు, పున్నమి విలేఖరి ( షేక్‌ రసూల్‌ అహ్మద్‌) గాంధేయవాది నిష్కళంక దేశభక్తుడు విలువలే ప్రాధాన్యంగా జీవించిన పత్రికా సంపాదకుడు ఖాసా సుబ్బారావు నెల్లూరు…

Sarvepalli Koteswararao2 నిమి పఠనం
Featured

సంతాప సమావేశం

నెల్లూరు, జనవరి 16, 2020 (పున్నమి విలేఖరి) : ప్రముఖ రైల్వే కార్మికోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్‌ వెంకటరత్నం అనారోగ్యంతో 16-01-2020 ఉదయం…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా?

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా? చర్చా వేదికలో వక్తల ఆవేదన నెల్లూరు, జనవరి 4, (పున్నమి ప్రతినిధి) : తెలుగు భాషను కూనీ…

Sarvepalli Koteswararao3 నిమి పఠనం
Featured

వృత్తి జీవితం – 9 వ్యాపార మర్యాదలు (బిజినెస్‌ ఎటికెట్‌)

ముందుగా, ‘పున్నమి ‘ పాఠకులకు 2020 శుభాకాంక్షలు. 2020లో మీ జీవితం – ఆనందంగా, అర్ధవంతంగా, నాలుగు డబ్బులకు లోటు లేకుండా, హాయిగా సాగాలని…

Sarvepalli Koteswararao4 నిమి పఠనం
Featured

రైతు బాగుండాలనేది  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయం.. — *కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి*

రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా* *నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 366 చెరువులు కృష్ణా జలాలతో నింపుతాం* *దేశానికి వెన్నెముక రైతన్న* *రైతు బాగుండాలనేది …

Sarvepalli Koteswararao2 నిమి పఠనం
Featured

బిసిల అభివృద్ధికి పాటుపడతాం – బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ

రాష్ట్రంలో బిసిల అభ్యున్నతికి పాటుపడతామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు.…

Sarvepalli Koteswararao2 నిమి పఠనం
Featured

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్

గ్రామ సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. నెల్లూరు నగరంలో పెండింగ్ లో వున్న పనులన్నింటినీ త్వరలో పూర్తి…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
గూడూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది. – ఏపీ తన సొంత జాగీరులా…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం