ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఆపాలి. ఎస్ఐఆర్పై తప్పుడు ఆరోపణలు సరికాదు.. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరగాలి: నెల్లూరి కోటేశ్వరరావు
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం ఆపాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో…