కాకినాడ NTR బీచ్ వద్ద విషాదం అలల ఉదృతి కారణంగా నలుగురు యువకులు గల్లంతు, అందులో ఇద్దరు యువకులు మృతి, ఇద్దరు GGH లో చికిత్స పొందుతున్నారు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి, MLA పంతం నానాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
కాకినాడ రూరల్ సూర్యరావుపేట NTR బీచ్ వద్ద ప్రమాదవశాత్తు అలల ఉద్ధృతి కారణంగా నలుగురు యువకులు గల్లంతై, అందులో ఇద్దరు మరణించిన ఘటనపై డిప్యూటీ…