ఆంధ్రప్రదేశ్
ఈ ఖరఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ధాన్యం కొనుగోలు. పై రైతులకు భరోసా కల్పించాలి. రైతులకు నష్టం జరుగరాదు, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్
శ్రీకాకుళం,అక్టోబరు,13: 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలు మైట్రక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ…