తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్* *కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్…