“తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు నిల్ నిజమా”

    0
    136

     

    నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం తాసిల్దార్ కార్యాలయం బయట ముసలి ముతక అధికారుల కోసం పడిగాపులు పడితే రాత్రి 8 గంటల దాకా పని చేస్తూ కనిపించిన అధికారులను ఆఫీసులకు రావడంలేదని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కార్యాలయ సమయానికంటే ముందే వీడియో తీసి అధికారులను ఇబ్బందికి గురి చేయడం సమంజసమా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా అధికారులు లేరు అని చెప్పడం సరికాదు. ఇకనైనా ఇలాంటి వార్తలు మానుకొని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.