Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

జింకను కాపాడిన అటవీశాఖ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
  • గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
  • జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు

పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *