Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

వాకాటి స్వగ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తడ మండలం చేనిగుంట గ్రామంలో BJP పార్టీకి చెందిన జిల్లాMLC వాకాటి నారయణరెడ్డి ఆయన సొంత స్వగ్రామమైన చేనిగుంటలో ఆయన సొంత నిధులతో సుమారు 10లక్షల రూపాయలతో నిత్యవసర సరుకులు పంపిణి చేసారు.
  • గ్రామంలో ఒక్కో కుటుంబానికి 20kg బియ్యం, 1 kg నూనె,1 kg కందిపప్పు,1kg పెసలపప్పు, 1kg ఉల్లిపాయలు, ఆడవారికి చీర,మగవాళ్ళకు పంచెలు 450 మంది కుటుంబాలకు పంచి పెట్టారు..
  • కార్యక్రమంలో BJP తిరుపతి పార్లమెంట్ అద్యక్షుడు దయకర్ రెడ్డి గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ BJPపార్టీ కన్వీనర్ క్రిష్ణమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు .

తడ మండలం చేనిగుంట గ్రామంలో BJP పార్టీకి చెందిన జిల్లాMLC వాకాటి నారయణరెడ్డి ఆయన సొంత స్వగ్రామమైన చేనిగుంటలో ఆయన సొంత నిధులతో సుమారు 10లక్షల రూపాయలతో నిత్యవసర సరుకులు పంపిణి చేసారు. గ్రామంలో ఒక్కో కుటుంబానికి 20kg బియ్యం, 1 kg నూనె,1 kg కందిపప్పు,1kg పెసలపప్పు, 1kg ఉల్లిపాయలు, ఆడవారికి చీర,మగవాళ్ళకు పంచెలు 450 మంది కుటుంబాలకు పంచి పెట్టారు.. కార్యక్రమంలో BJP తిరుపతి పార్లమెంట్ అద్యక్షుడు దయకర్ రెడ్డి గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ BJPపార్టీ కన్వీనర్ క్రిష్ణమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *