Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి అనిల్ సమీక్ష సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు కరోనా నివారణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
  • సూళ్లూరుపేటలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రెండోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️

నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు కరోనా నివారణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రెండోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *