Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులను సన్మానించిన, నూతన సర్పంచ్ దంపతులు!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులను సన్మానించిన, నూతన సర్పంచ్ దంపతులు!!!

వార్త ముఖ్యాంశాలు

  • ఎంపీపీ దంపతులను సత్కరించిన నూతన సర్పంచ్ దంపతులు పామూరు, తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ నూతన సర్పంచిగా విజయం సాధించిన మానం రాజేశ్వరి, ఆమె భర్త టీడీపీ నాయకుడు మానం మల్లికార్జున శనివారం పామూరు ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, ఆయన సతీమణి తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ సభ్యురాలు పువ్వాడి…
  • పట్టణంలోని పువ్వాడి లక్ష్మయ్య అపార్ట్‌మెంట్‌లో ఎంపీపీ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఎంపీపీ దంపతులను శాలువాలతో సత్కరించారు.

ఎంపీపీ దంపతులను సత్కరించిన నూతన సర్పంచ్ దంపతులు
పామూరు, తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ నూతన సర్పంచిగా విజయం సాధించిన మానం రాజేశ్వరి, ఆమె భర్త టీడీపీ నాయకుడు మానం మల్లికార్జున శనివారం పామూరు ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు, ఆయన సతీమణి తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ సభ్యురాలు పువ్వాడి వెంకటలక్ష్మమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని పువ్వాడి లక్ష్మయ్య అపార్ట్‌మెంట్‌లో ఎంపీపీ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మక్కా నాగరాజు, కిరణ్ యాదవ్, బాజీ యాదవ్, నాగేంద్ర, ఏడుకొండలు, పోతయ్య, దారపనేని రాజేంద్రప్రసాద్, తిరివీది చంద్రశేఖర్, తిరివీధి హరిబాబు,కల్లూరి సురేష్, రాము, లక్ష్మయ్య, నాగేంద్ర యాదవ్, మానం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *