Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు

వార్త ముఖ్యాంశాలు

  • బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు బైరవరం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైరవరం పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ నాగరాజు సందర్శించారు.
  • ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
  • ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బైరవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్ నాగరాజు
బైరవరం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బైరవరం పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో పరిస్థితులను గమనిస్తూ ఎన్నికల విధుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *