Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాటంరెడ్డి కృష్ణారెడ్డికి అశ్రునివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాటంరెడ్డి కృష్ణారెడ్డికి అశ్రునివాళి

వార్త ముఖ్యాంశాలు

  • కోవూరుకు చెందిన ప్రముఖ దాత కాటంరెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం పరమపదించారు.
  • వైద్యశాలకు స్థలదానం చేసిన ఆయన కోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కోటికి పైగా వెచ్చించారు.
  • పేదలకు అన్నదానం, గుప్తదానాలు చేశారు.

కోవూరుకు చెందిన ప్రముఖ దాత కాటంరెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం పరమపదించారు. వైద్యశాలకు స్థలదానం చేసిన ఆయన కోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కోటికి పైగా వెచ్చించారు. పేదలకు అన్నదానం, గుప్తదానాలు చేశారు. శనివారం కోవూరులో జరిగిన అంత్యక్రియలకు వేలాదిమంది అభిమానులు, బంధుమిత్రులు హాజరయ్యారు. నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *