ఆడపిల్లల భవిష్యతు కోసం.ప్రారంభించబడిన. పథకం. సుకన్య సమృద్ధి యోజన పథకం.0.నుండి 10. సంవత్సరాల ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు. ఆడపిల్లలు తల్లి దండ్రులు. పిల్లలు వయస్సు పెరిగిన తరువాత. కుటుంబ బాధ్యతల వల్ల పిల్లలకు.మనమూయేమి.సంపాదించలేము. కావున సుకన్య సమృద్ధి లో పిల్లలకు. నెలకు మనకు తోచినంత. పొదుపుగా సుకన్య ఖాతాలో పొడుపు. చేసుకోవాలి. అపుడే పిల్లలకు. బరోసా. కల్పించిన. వారము. అవుతాము..canara.bank. లో గాని. పోస్ట్ ఆఫీసు లోగాని. చేసు కోవచ్చు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్