Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో 264 పోస్టల్ బ్యాలెట్లు నమోదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో 264 పోస్టల్ బ్యాలెట్లు నమోదు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు.
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఈ ప్రక్రియలో మొత్తం 264 పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి టి.

ఉదయగిరి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం 264 పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి టి. సుకుమార్ వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *