Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో షేక్ పెద్ద మస్తానీ ఎన్నికల ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో షేక్ పెద్ద మస్తానీ ఎన్నికల ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న షేక్ పెద్ద మస్తానీ 16 మంది వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు.
  • పట్టణంలోని రంగనాయకుల గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ పంచాయతీ బస్టాండ్ మీదుగా గండిపాలెం సినిమా హాలు వీధి వరకు కొనసాగింది.
  • ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.

ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న షేక్ పెద్ద మస్తానీ 16 మంది వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రంగనాయకుల గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ పంచాయతీ బస్టాండ్ మీదుగా గండిపాలెం సినిమా హాలు వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *