Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

శ్రీవారికి రూ.207 కోట్ల స్వర్ణ కానుక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీవారికి రూ.207 కోట్ల స్వర్ణ కానుక

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల శ్రీవారికి చెన్నై పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207.60 కోట్ల విలువైన స్వర్ణ కానుక సమర్పించారు.
  • మొత్తం 121 కిలోల బంగారంలో 106 కిలోలతో శ్రీవారికి 46 ఆభరణాలు, 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం రూపొందించారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం ఈ కానుకను టీటీడీకి అందజేశారు.

తిరుమల శ్రీవారికి చెన్నై పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు రూ.207.60 కోట్ల విలువైన స్వర్ణ కానుక సమర్పించారు. మొత్తం 121 కిలోల బంగారంలో 106 కిలోలతో శ్రీవారికి 46 ఆభరణాలు, 15 కిలోలతో పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గురువారం ఈ కానుకను టీటీడీకి అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *