వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 26@1:30 am (పున్నమి తెలుగు దినపత్రిక ) స్టేజ్ 2గా పులువబడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నకల కోలాహాళం విలయతాండవం చేసినప్పుడి నుంచి దాదాపు నెల రోజులుగా ఎన్నికల వేడిలో రోజూ వానపడుతున్న చెప్పలేనంత వేడి, ఉత్కంఠకు ఈరోజుతో తెరపడుతుంది..
- ఈరోజు మేజర్ సర్పంచ్ పదవి కోసం జరిగే యుద్ధపోరాటంలో గెలుపెవరిదో సాయంత్రం దాకా వేచి చూడాలి..NDA👍కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ విజయమా!!!
- లేకపోతే ప్రజాపక్ష, ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థి షేక్.
పామూరు, నవంబర్ 26@1:30 am (పున్నమి తెలుగు దినపత్రిక ) స్టేజ్ 2గా పులువబడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నకల కోలాహాళం విలయతాండవం చేసినప్పుడి నుంచి దాదాపు నెల రోజులుగా ఎన్నికల వేడిలో రోజూ వానపడుతున్న చెప్పలేనంత వేడి, ఉత్కంఠకు ఈరోజుతో తెరపడుతుంది.. ఈరోజు మేజర్ సర్పంచ్ పదవి కోసం జరిగే యుద్ధపోరాటంలో గెలుపెవరిదో సాయంత్రం దాకా వేచి చూడాలి..NDA👍కూటమి సర్పంచ్ అభ్యర్థి షంషూర్ విజయమా!!! లేకపోతే ప్రజాపక్ష, ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థి షేక్. చాంద్ బాషా (బుజ్జి భాయ్ ) విజయమా???