Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేయర్ పేషీ సూపరిండెంట్ గా ఇనయతుల్లా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేయర్ పేషీ సూపరిండెంట్ గా ఇనయతుల్లా

వార్త ముఖ్యాంశాలు

  • -- ఫేషీలో ఏడుగురికి బాధ్యతలు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఫేషీలో ఏడుగురికి బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ వై.ఓ.
  • నందన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • ఫేషీ సూపరింటెండెంట్‌గా హెచ్.

— ఫేషీలో ఏడుగురికి బాధ్యతలు
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఫేషీలో ఏడుగురికి బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫేషీ సూపరింటెండెంట్‌గా హెచ్. ఇనాయతుల్లా కు బాధ్యతలు అప్పగించారు. వార్డు సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శి ఆర్. దినేష్‌కు ఇండోర్ సీసీగా, ప్రణాళిక కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్‌కు అవుట్‌డోర్ సీసీగా బాధ్యతలు కేటాయించారు. జి. హేమంత్ కుమార్, ఎమ్. జగదీష్ దఫేదార్లుగా వ్యవహరిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా బి. సురేష్‌కు, అటెండర్‌గా సి.హెచ్. లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *