వార్త ముఖ్యాంశాలు
- బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మొగురం శ్రవణ్ అనారోగ్యంతో మృతి చెందారు.
- విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ వారి నివాసానికి చేరుకుని, పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా శ్రవణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మొగురం శ్రవణ్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ వారి నివాసానికి చేరుకుని, పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్