Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీద రవిచంద్రతో పోలంరెడ్డి భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీద రవిచంద్రతో పోలంరెడ్డి భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి కూడా పోలంరెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.
  • నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో ఉన్న బీద రవిచంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి కూడా పోలంరెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో ఉన్న బీద రవిచంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *