వార్త ముఖ్యాంశాలు
- ఘనముగా డయానా గ్రేస్ జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నబిపేట గ్రామం లో నివసిస్తున్న తాడిగడప సంధ్యారాణి ప్రధమ కుమార్తె డయానా గ్రేస్ 8 ఏటా జన్మదిన వేడుకలు ఆమె మేన మావయ్య జాలపర్తి కిరణకుమార్ మేన…
- అలాగే ఈ కార్యక్రమం లో డయానా గ్రేస్ చెల్లి గగనా గ్రేస్, తల్లీ తాడి గడప సంధ్యారాణి, అమ్మమ్మ మేరి గ్రేస్, పెద్దమ్మ కొండేపూడి అరుణ పెదనాన్న గోపినాధ్, మరదళ్ళు డైసి, ఖుషి, మావయ్య సతీష్ .
- పాల్గొన్నారు.
ఘనముగా డయానా గ్రేస్ జన్మదిన వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 20
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల నబిపేట గ్రామం లో నివసిస్తున్న తాడిగడప సంధ్యారాణి ప్రధమ కుమార్తె డయానా గ్రేస్ 8 ఏటా జన్మదిన వేడుకలు ఆమె మేన మావయ్య జాలపర్తి కిరణకుమార్ మేన అత్త చిట్టి పాప సమక్షంలో జంగారెడ్డిగూడెం వారి గ్రహం లో 19- 10 2026 సాయంత్రం,మావయ్య కిరణ్ కుమార్ అత్తయ్యచిట్టిపాప కేక్ కట్ చేపించి డయానా గ్రేస్ కి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు . అలాగే ఈ కార్యక్రమం లో డయానా గ్రేస్ చెల్లి గగనా గ్రేస్, తల్లీ తాడి గడప సంధ్యారాణి, అమ్మమ్మ మేరి గ్రేస్, పెద్దమ్మ కొండేపూడి అరుణ పెదనాన్న గోపినాధ్, మరదళ్ళు డైసి, ఖుషి, మావయ్య సతీష్ . పాల్గొన్నారు. గోపినాధ్ వీరి అందరికొరకు దేవునికి ప్రార్ధన చేసారు. అందరు డయానా గ్రేస్ కి మరొకసారి జన్మదిన వేడుకలు తెలియ చేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.