Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జనసేనకు వరించిన వైస్ యం. పి.పి!! గాలి వెంకటేశ్వర్లు కే అధికారిక ప్రకటన!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనసేనకు వరించిన వైస్ యం. పి.పి!! గాలి వెంకటేశ్వర్లు కే అధికారిక ప్రకటన!!

పామూరు, నవంబర్ 19(పున్నమి తెలుగు దినపత్రిక )

పామూరు మండల ప్రజాపరిషత్ వైస్ ఎంపీపీగా జనసేన పార్టీకి చెందిన రెండో ఎంపీటీసీ సభ్యుడు గాలి వెంకటేశ్వర్లు గురువారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. పామూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వైస్ ఎంపీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న గాలి వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జనసేనకు వరించిన వైస్ యం. పి.పి!! గాలి వెంకటేశ్వర్లు కే అధికారిక ప్రకటన!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *