వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video: Uploaded Video:
కేరళకు చెందిన ప్రముఖ గాయని వైకోం విజయలక్ష్మి కళలు–సంస్కృతి విభాగంలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు–2026 అందుకున్నారు. శాస్త్రీయ సంగీతం, సినీ గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె గాయత్రి వీణ వాయిద్యంలోనూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సంగీతంపై మక్కువ, నిరంతర సాధనతో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నవంబర్ 16న విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఆమెను సత్కరించారు. పురస్కారంలో భాగంగా రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు.
Uploaded Video:
Uploaded Video:
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్