*రెండవ రోజు ప్రచారంలో తన మార్క్ చూపించిన `శ్రీమతి వేమిరెడ్డి శ్రీనిజ గారు`*
*వెల్వడం గ్రామం,*
*మైలవరం నియోజకవర్గం*
*మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి `గౌ||శ్రీ||వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి` ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాని కార్యదర్శి `గౌ||శ్రీ||కోమటి సుధాకర్ రావు గారు, PACS చైర్మన్ జనసేన నాయకులు గౌ||శ్రీ||పురమ సతీష్ కుమార్ గారు` మరియు గ్రామ కూటమి నాయకులు బలపరిచిన కూటమి సర్పంచ్ అభ్యర్థిని `శ్రీమతి వేమిరెడ్డి శ్రీనిజ గారు.`*
*రెండవ రోజు ప్రచారంలో గ్రామ ప్రజల్లో మమేకమై గ్రామ ప్రజలు చెప్పే ప్రతి సమస్యను విని సమస్యలను పరిష్కరిస్తామని మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని కొండంత విశ్వాసంతో గ్రామ ప్రజలకు తెలియజేశారు.*
*గ్రామ అభివృద్ధి అంటే `శ్రీనిజ` తోనే అనే విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళుతున్న మన కూటమి అభ్యర్థిని `వేమిరెడ్డి శ్రీనిజ గారు`.*
*కూటమి కుటుంబం – వెల్వడం*

