Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సర్పంచ్ పీఠమే లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్పంచ్ పీఠమే లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై

వార్త ముఖ్యాంశాలు

  • పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠమే లక్ష్యంగా పంచాయతీకి చెందిన ముగ్గురు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు.
  • దొరవారిసత్రం మండలం మీజూరు, తోగరముడి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లాపు శారదమ్మ, నెలవల బేబిహారిత రాజీనామాలను అధికారులు ఆమోదించారు.
  • ఉచ్చూరు పంచాయతీలో 15 ఏళ్లుగా VROగా పనిచేస్తున్న వెలుగు గురుస్వామి సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠమే లక్ష్యంగా పంచాయతీకి చెందిన ముగ్గురు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు.

దొరవారిసత్రం మండలం మీజూరు, తోగరముడి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లాపు శారదమ్మ, నెలవల బేబిహారిత రాజీనామాలను అధికారులు ఆమోదించారు.

ఉచ్చూరు పంచాయతీలో 15 ఏళ్లుగా VROగా పనిచేస్తున్న వెలుగు గురుస్వామి సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
| PUNNAMI NEWS

Leave a comment

Your email address will not be published. Required fields are marked *