వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
- ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ తెలిపారు.
- నామినేషన్ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఉదయగిరి మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడంతో పాటు సిబ్బందికి విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ నామినేషన్లు సమర్పించాలని సూచించారు.