Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఇన్సూరెన్స్ లేకుంటే టోల్‌ప్లాజా వద్ద అలర్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇన్సూరెన్స్ లేకుంటే టోల్‌ప్లాజా వద్ద అలర్ట్

వార్త ముఖ్యాంశాలు

  • బీమా లేకుంటే టోల్‌ప్లాజా వద్ద అలర్ట్ ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం ప్రయోగాత్మకంగా అమలు వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
  • బీమా గడువు ముగిసిన వాహనాలు టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణిస్తే వాటి యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరికలు పంపే విధానాన్ని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
  • వాహన్ డేటాబేస్ ఆధారంగా బీమా వివరాలను పరిశీలించి, పాలసీ పునరుద్ధరించుకోవాలని సూచించనుంది.

బీమా లేకుంటే టోల్‌ప్లాజా వద్ద అలర్ట్
ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త విధానం ప్రయోగాత్మకంగా అమలు
వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. బీమా గడువు ముగిసిన వాహనాలు టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణిస్తే వాటి యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరికలు పంపే విధానాన్ని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వాహన్ డేటాబేస్ ఆధారంగా బీమా వివరాలను పరిశీలించి, పాలసీ పునరుద్ధరించుకోవాలని సూచించనుంది. నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *