Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు!

వార్త ముఖ్యాంశాలు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది.
  • నవంబర్ 20న నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
  • గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. నవంబర్ 20న నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. నవంబర్ 18 నుంచి వర్షాలు ప్రారంభమై, 19, 20 తేదీల్లో తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించింది. తీరప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఆదేశించింది

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *