Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రాజకీయ నాయకులకంటే అధికారులే అవినీతిపరులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజకీయ నాయకులకంటే అధికారులే అవినీతిపరులు!

వార్త ముఖ్యాంశాలు

  • జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.
  • తాను సిఫార్సు చేసిన పని చేయని ఓ అధికారి, సంబంధిత వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే పూర్తి చేశారని పేర్కొన్నారు.
  • అధికారుల లంచాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు.

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. తాను సిఫార్సు చేసిన పని చేయని ఓ అధికారి, సంబంధిత వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే పూర్తి చేశారని పేర్కొన్నారు. అధికారుల లంచాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమిషన్లు డిమాండ్ చేస్తుండటంతో వారు పనులు వదిలి వెళ్లిపోతున్నారని ఆరోపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *