Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలంలో 66 సర్పంచ్ అభ్యర్థుల, 231 వార్డు మెంబర్ల నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలంలో 66 సర్పంచ్ అభ్యర్థుల, 231 వార్డు మెంబర్ల నామినేషన్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల అధికారులు మొత్తం ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • ఆయా కేంద్రాల పరిధిలో 66 సర్పంచ్ స్థానాలు, 231 వార్డు స్థానాలలో నామినేషన్లు జరిగాయి.
  • నామినేషన్ కేంద్రాల వారీగా పంచాయతీల వివరాలు: 1\.

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల అధికారులు మొత్తం ఆరు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల పరిధిలో 66 సర్పంచ్ స్థానాలు, 231 వార్డు స్థానాలలో నామినేషన్లు జరిగాయి.

నామినేషన్ కేంద్రాల వారీగా పంచాయతీల వివరాలు:

1\. బోగోలు కేంద్రం: బోగోలు – 3 సర్పంచ్, 38 వార్డులు; వీఎన్ఆర్ పేట – 5 సర్పంచ్, 44 వార్డులు.

2\. కడనూతల కేంద్రం: అల్లిమడుగు – 2 సర్పంచ్, 1 వార్డు; ముంగమూరు – 3 సర్పంచ్, 11 వార్డులు; బిట్రగుంట – 4 సర్పంచ్, 24 వార్డులు.

3\. జువ్వలదిన్నె కేంద్రం: జువ్వలదిన్నె – 8 సర్పంచ్, 5 వార్డులు; చెన్నరాయునిపాలెం – 6 సర్పంచ్, 6 వార్డులు; యనుగులభావి – 4 సర్పంచ్, 10 వార్డులు; ఎస్వీ పాలెం – 5 సర్పంచ్, 22 వార్డులు.

4\. కోవూరుపల్లి కేంద్రం: కోవూరుపల్లి – 3 సర్పంచ్, 13 వార్డులు; ఉమామహేశ్వరపురం – 5 సర్పంచ్, 19 వార్డులు.

5\. జక్కేపల్లి గూడూరు కేంద్రం: జేపీ గూడూరు – 5 సర్పంచ్, 5 వార్డులు; ఎస్జీవీ కండ్రిగ – 3 సర్పంచ్, 8 వార్డులు; ఏబీ కండ్రిగ – 5 సర్పంచ్, 6 వార్డులు.

6\. నాగులవరం కేంద్రం: నాగులవరం – 4 సర్పంచ్, 15 వార్డులు; తాళ్లూరు – 1 సర్పంచ్, 4 వార్డులు.

నామినేషన్లు జరిగాయని మండల ఎన్నికల అధికారి తెలిపారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *