వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగుపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్గా స్థానికులు గుర్తించారు.
- ఆయన ఉదయగిరిలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఉదయగిరి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగుపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్గా స్థానికులు గుర్తించారు. ఆయన ఉదయగిరిలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారం ప్రకారం జలీల్ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.