వార్త ముఖ్యాంశాలు
- సీనియర్ టిడిపి నాయకులు గంజి బాలస్వామి వైఎస్ఆర్సిపిలో చేరిక తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల,ద్వారక తిరుమల మండలం మద్దులగూడెం గ్రామంలో సీనియర్ టిడిపి నాయకులు గెంజి బాలస్వామి రాష్ట్ర మాజీ హోం మంత్రివర్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం…
- ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.
సీనియర్ టిడిపి నాయకులు గంజి బాలస్వామి వైఎస్ఆర్సిపిలో చేరిక
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల,ద్వారక తిరుమల మండలం మద్దులగూడెం గ్రామంలో సీనియర్ టిడిపి నాయకులు గెంజి బాలస్వామి
రాష్ట్ర మాజీ హోం మంత్రివర్యులు
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్
గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్
తానేటివనితమ్మ
ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.