Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

తెలంగాణకు ప్రపంచ పెట్టుబడులే లక్ష్యం: రేవంత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణకు ప్రపంచ పెట్టుబడులే లక్ష్యం: రేవంత్

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
  • శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
  • భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరవుతున్నారని వెల్లడించారు.

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యిమంది ప్రతినిధులు హాజరవుతున్నారని వెల్లడించారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. గిగ్ వర్కర్ల చట్టాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *