Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు హైవేపై పోలీస్ బైక్‌కు కారు ఢీ.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిపాడు హైవేపై పోలీస్ బైక్‌కు కారు ఢీ.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు!

నందిపాడు హైవేపై పోలీస్ బైక్‌కు కారు ఢీ.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు!

నందిపాడు, నవంబర్ 13 –2026

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ బైక్‌ను మహారాష్ట్ర కీ చెందిన breza కారు ఢీకొట్టినది

ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న హోంగార్డు శ్రీనుతో పాటు హెడ్ కానిస్టేబుల్ జి. S రాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో పోలీసుల బైక్ పూర్తిగా ధ్వంసమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న దుత్తలూరు si మహేంద్ర ఘటన వివరాలు తెలుసుకొని గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినారు

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నందిపాడు హైవేపై పోలీస్ బైక్‌కు కారు ఢీ.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు!

నందిపాడు హైవేపై పోలీస్ బైక్‌కు కారు ఢీ.. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు!

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *