Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రిగ్గింగ్ ఆరోపణలు.. దాడి ఫిర్యాదు.. 12 మందిపై కేసు నమోదు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రిగ్గింగ్ ఆరోపణలు.. దాడి ఫిర్యాదు.. 12 మందిపై కేసు నమోదు!

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: మండలంలోని బండగానిపల్లి పంచాయతీ పరిధి బిజ్జంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గురువారం చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయంగా కలకలం రేపింది.
  • ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అంకమరావు వెల్లడించారు.
  • పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపిస్తూ, వారిని అడ్డుకున్నందుకు తమపై దాడి చేశారని లక్కు వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉదయగిరి: మండలంలోని బండగానిపల్లి పంచాయతీ పరిధి బిజ్జంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గురువారం చోటుచేసుకున్న ఘర్షణ రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అంకమరావు వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపిస్తూ, వారిని అడ్డుకున్నందుకు తమపై దాడి చేశారని లక్కు వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *