Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఉపాధ్యాయ, విద్యారంగ సంక్షేమమే టి ఎస్ యు టి ఎఫ్ ధ్యేయం :టి ఎస్ టి యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపాధ్యాయ, విద్యారంగ సంక్షేమమే టి ఎస్ యు టి ఎఫ్ ధ్యేయం :టి ఎస్ టి యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి

వార్త ముఖ్యాంశాలు

  • ఉపాధ్యాయ ,విద్యారంగ సంక్షేమమే TSUTF ధ్యేయం,TSUTF లో చేరికలు ------------------------------------------------------------------ ఉపాధ్యాయ ,విద్యారంగ సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న కారణాల వల్లనే ఉపాధ్యాయుల మన్ననలను పొందగలుగుతున్నామని TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన TSUTF ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు…

ఉపాధ్యాయ ,విద్యారంగ సంక్షేమమే TSUTF ధ్యేయం,TSUTF లో చేరికలు
——————————————————————
ఉపాధ్యాయ ,విద్యారంగ సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న కారణాల వల్లనే ఉపాధ్యాయుల మన్ననలను పొందగలుగుతున్నామని TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన TSUTF ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది ,ఈ సమావేశంలో TUTF నాయకులు మాట్లాడుతూ ,TUTF ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర ,జిల్లా బాధ్యులు గా పనిచేసి ,TSUTF చేస్తున్న పోరాటాలు పనివిధానానికి ,ఐక్య ఉద్యమాల నిర్మాణం కొరకు చేస్తున్న కృషి నచ్చి ,సంఘంలో చేరామని రాష్ట్ర బాధ్యులు బుర్రా రమేష్ ,రావుల వెంకన్న అన్నారు ,అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చావా రవి సమక్షంలో TUTF ను వదిలి TSUTF లో చేరారు
చేరిన వారిలో రాష్ట్ర బాధ్యులు బుర్రా రమేష్ ,రావుల వెంకటేశ్వర్లు ,జిల్లా బాధ్యులు ఈర్యా ,భగవాన్ రెడ్డి ,బోగేల్లి మధుకర్ ,గోవర్ధన్ ,సమ్మక్క ,భీమా లు వున్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి మాడూరి వెంకటేష్ ,జిల్లా కార్యదర్శులు కృష్ణ ,కృష్ణ మూర్తి ,సోషల్ వెల్ఫేర్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సైదులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *