Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కార్యకర్తల కష్టం ఊరికే పోదు, ఫలితం సాధిస్తాం!!! కనిగిరి జడ్పీటీసి అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్యకర్తల కష్టం ఊరికే పోదు, ఫలితం సాధిస్తాం!!! కనిగిరి జడ్పీటీసి అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్!!!

వార్త ముఖ్యాంశాలు

  • కార్యకర్తల కష్టం..
  • నాయకుల బాధ్యత..
  • ప్రజల ఆశీర్వాదం!

కార్యకర్తల కష్టం.. నాయకుల బాధ్యత.. ప్రజల ఆశీర్వాదం! కనిగిరి వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ గెలిపించాలి మడతల కస్తూరి రెడ్డి విస్తృత ప్రచారం*

కనిగిరి మండల కేంద్రం పోలవరం పంచాయతీ కలగట్ల ఎన్నికల ప్రచారం

*ప్రజా సంక్షేమం జరగాలన్న ప్రజలందరికీ న్యాయం జరగాలన్న వైసీపీని గెలిపించాలి*

*ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం – ప్రజా సంక్షేమ పాలనము సాధిద్దాం*

వైసీపీ కనిగిరి జడ్పిటిసి అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన వైసిపి సీనియర్ నాయకులు కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డిగారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ వింగ్ అధ్యక్షులు ఆవుల కృష్ణారెడ్డి మునగాల బ్రహ్మారెడ్డి వెంకటరెడ్డి బోర్ర వెంకటేశ్వర్ రెడ్డి మిట్ట రమేష్ రెడ్డి YSRTUC ప్రెసిడెంట్ చందా నరసారెడ్డి మడతలు వెంకటేశ్వర్ రెడ్డి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పోలవరం పంచాయతీ కలగట్ల వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *