Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చెన్నారావుపేట: దేశాభివృద్ధిలో ఇందిరాగాంధీది కీలక పాత్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెన్నారావుపేట: దేశాభివృద్ధిలో ఇందిరాగాంధీది కీలక పాత్ర

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా చెన్నారావుపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా మాట్లాడుతూ..
  • దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న మహోన్నత నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా చెన్నారావుపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న మహోన్నత నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు. హరిత విప్లవానికి ప్రోత్సాహం, బ్యాంకుల జాతీయీకరణ ద్వారా సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడంలో ఆమె కృషి మరువలేనిదన్నారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *