వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు పట్టణంలో ఆకుపాటి పేరు ఒక ఐ.
- యస్.ఐ బ్రాండ్..
- పామూరు మొత్తం మీద ప్రజలకు అత్యంత చేరువగల ప్యానల్ ఏదయినా ఉందంట, అది కేవలం ఆకుపాటి ఫ్యామిలీ మాత్రమే..
పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు పట్టణంలో ఆకుపాటి పేరు ఒక ఐ. యస్.ఐ బ్రాండ్.. పామూరు మొత్తం మీద ప్రజలకు అత్యంత చేరువగల ప్యానల్ ఏదయినా ఉందంట, అది కేవలం ఆకుపాటి ఫ్యామిలీ మాత్రమే.. పేదల కష్టాలు, కన్నీళ్లు అన్నీ పుట్టుకతో అనుభవించిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆకుపాటి రమణయ్య ఎల్లప్పుడు పేదల పక్షానే ఉంటాడని పామూరు ప్రజలు ముక్తకంఠం తో చెబుతున్న సత్యం.. యువనాయకుడు వెంకటేష్ ఆకుపాటి సారధిగా టీడీపీ పార్టీ ని ముందుకు నడిపించడంలో సఫళీకృతుడు..టీడీపీ పార్టీ ఆదేశాలను తూ. చా. తప్పకుండ పాటిస్తూ, పార్టీ కోసం కష్టపడుతున్న ఆకుపాటి కుటుంబానికి టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించి గౌరవించింది.పామూరు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని…యువ నాయకులు మాజీ జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ పామూరు టౌన్ 2వ ప్రాదేశికం లో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇండ్ల నరసింహ రావు, ఆవుల నారాయణ, లక్కనబోయిన సిసింద్రీ, కంట కోటయ్య, సోమిశెట్టి సత్యం, కూడల మల్లికార్జున, చల్లా శ్రీను, లక్కన బోయిన రవి, సోపానబోయిన శ్రీరాములు, గాడి మాలకొండయ్య, కొమిటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు..